gosampada@ Youtube Channel
Watch All This Channel Videos on Smart YouPlay by Nimtools
🐄🙏 జై గోమాత! జై నందీశ్వర! 🙏🐄 మన కోసం జీవితమంతా సేవ చేసే గోమాతను ప్రేమిద్దాం… ఆదరిద్దాం… కాపాడుకుందాం. ❤️ మాటలతో కాదు, మన చేతలతో గోమాత పట్ల మన కృతజ్ఞతను చాటుకుందాం. 🐮💚 గోవులను, నందులను కబేళాలకు పంపకుండా కాపాడుకుందాం. 🙏 🌿 శ్రీ ధన్వంతరి గౌ ఆశ్రమం 🌿 పంచగవ్య చికిత్సాలయం #జైగోమాత #జైనందీశ్వర #గోసేవ #గోరక్షణ #పంచగవ్య #ఆయుర్వేదం
